గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్రభాయ్ పటేల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర లక్ష్మీకాంత్ పటేల్ ఎంపికయ్యారు. ఈరోజు గుజరాత్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చించారు. భూపేంద్రభాయ్ పటేల్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అధికారికంగా ప్రకటించారు. 2017లో జరిగిన ఎన్నికల్లో భూపేంద్ర లక్ష్మీకాంత్ పటేల్ అత్యథిక మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌పై 1,17,000 ఓట్ల మెజారిటీతో భూపేంద్రభాయ్ పటేల్ విజయం సాధించారు. పటేల్ సామాజిక వర్గంలో అత్యంత పలుకుబడి ఉన్న బలమైన నాయకుడు కావడంతో ఆయన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. వరసగా ఏడోసారి గుజరాత్లో అధికారం చేపట్టేందుకు బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రిని మార్చింది. రాష్ట్రంలో పటేల్ సామాజిక వర్గానికి బలమైన ఓటు బ్యాంకింగ్ ఉండటంతో ఆ వర్గాన్ని ఆకర్షించేందుకు అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నది. పటేల్ సామాజిక వర్గానికి చెందిన నితిన్ పటేల్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అదే పదవిలో కొనసాగే అవకాశం ఉన్నది.
Read: అమెరికాలో వ్యాక్సిన్ రచ్చ… వ్యాక్సిన్ తీసుకోకుంటే…
Also Read
- Tags
తాజావార్తలు
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
-
PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!