Ashok selvan – keerthi pandian: పెళ్లితో ఒక్కటైనా అశోక్ సెల్వన్- కీర్తి పాండియన్.. ఫోటోలు వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. ఇప్పటికే బోలెడంత మంది హీరోహీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో జంట చేరింది. ప్రస్తుతం కలిసి ఓ సినిమా చేస్తున్న ఈ ఇద్దరూ.. త్వరలో రియల్ లైఫ్‌లో కలిసి ఏడడుగులు వేయబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది…
తమిళ హీరో అశోక్ సెల్వన్ గురించి తెలుగు ప్రేక్షకులు కొంతమందికి తెలుసు. ‘పిజ్జా 2’, ‘భద్రమ్’ లాంటి డబ్బింగ్ సినిమాలతో చాన్నాళ్ల క్రితం తెలుగు ప్రేక్షకుల్ని ఇతడు పలకరించాడు. కానీ పెద్దగా గుర్తింపు అందుకోలేకపోయారు. అయితే 2020లో వచ్చిన ‘ఓ మై కడవులే’ హిట్ కావడం ఇతడికి చాలా ప్లస్ అయింది.. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు..
Also Read
- CM Vijay: విజయ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీ.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో తీర్మానం చేసే అవకాశం
- Rahul Gandhi: ‘బాధ మీది.. డేటా మీది.. సంపద వాళ్లది’! కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- Lionel Messi: ఫుట్‌బాల్ లెజెండ్ మెస్సీ ఇంట్లో విషాదం!
- Mojtaba Khamenei: మొజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం? ఇరాన్లో తీవ్ర ఉత్కంఠ!
ఇదిలా ఉండగా ఈ హీరో తనతో పాటు సినిమాలు చేసిన హీరోయిన్ కీర్తి పాండియన్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా వీరిద్దరూ కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లితో ఒక్కటైయ్యారు.. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఈ సందర్భంగా వారికి సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు. ‘బ్లూ స్టార్’ మూవీలో వీరిద్దరూ కలిసి నటించారు. అశోక్ సెల్వన్ గతేడాది సూపర్ హిట్ మూవీ పోర్ థోజిల్తో పాటు 5 సినిమాల్లో నటించారు. తెలుగులో నిన్నిలా నిన్నిలా మూవీ చేశారు. నవరస, మోడ్రన్ లవ్ చెన్నై అనే వెబ్ సిరీస్‌లలోనూ నటించారు..
తాజావార్తలు
-
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
-
Keerthy Suresh : 41 గంటల నాన్-స్టాప్ షూటింగ్లో పాల్గొన్న కీర్తిసురేష్
-
iPhone 17 Pro Max: iPhone 18 రాకముందే iPhone 17 Pro Maxపై భారీ ఆఫర్.. రూ.16 వేల వరకు ఆదా!
-
Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
-
Thani Oruvan 2: రవి మోహన్, నయనతార ‘తని ఒరువన్ 2’ ఆగిపోయిందా? క్లారిటీ ఇచ్చిన నిర్మాత
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!