Keerthi Pandian: చెన్నై సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలను తాజాగా వచ్చిన తుఫాను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చెన్నై నగరం చాలావరకు నీట మునిగింది. ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించి చాలా వరకు రక్షణ చర్యలు చేపట్టింది.
చిత్ర పరిశ్రమలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. ఇప్పటికే బోలెడంత మంది హీరోహీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో జంట చేరింది. ప్రస్తుతం కలిసి ఓ సినిమా చేస్తున్న ఈ ఇద్దరూ.. త్వరలో రియల్ లైఫ్‌లో కలిసి ఏడడుగులు వేయబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్�