చిత్ర పరిశ్రమలో ప్రేమ-పెళ్లి లాంటివి చాలా కామన్. ఇప్పటికే బోలెడంత మంది హీరోహీరోయిన్లు ఇలా పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. ఇప్పుడు ఆ లిస్టులోకి మరో జంట చేరింది. ప్రస్తుతం కలిసి ఓ సినిమా చేస్తున్న ఈ ఇద్దరూ.. త్వరలో రియల్ లైఫ్‌లో కలిసి ఏడడుగులు వేయబోతున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది… తమిళ హీరో అశోక్ సెల్వన్ గురించి తెలుగు ప్రేక్షకులు కొంతమందికి తెలుసు. ‘పిజ్జా 2’, ‘భద్రమ్’ లాంటి డబ్బింగ్ సినిమాలతో…