ఆ యాపిల్ కంప్యూటర్ ఖరీదు రూ.2.97 కోట్లు… ఎందుకంటే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాపిల్ మొబైల్ ఫోన్లు వాడాలని అందరికీ ఉంటుంది. కానీ దాని ఖరీదు అధికంగా ఉంటుంది కాబట్టి యాండ్రాయిడ్ వెర్షన్ మొబైల్ ఫోన్లు వినియోగిస్తుంటారు. యాపిల్ సంస్థ మొబైల్ ఫోన్ల రంగంలోకి వచ్చే ముందు కంప్యూటర్లను రూపొందించింది. 1976లో స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్లు యాపిల్ సంస్థను ఏర్పాటు చేసి తొలితరం కంప్యూటర్లు రూపొందించారు. తొలితరంలో మొత్తం 200 కంప్యూటర్లను తయారు చేశారు. అందులో ఒకదానిని కాలిఫోర్నియాలోని రాంచో కుకుమోంగాలోని ఛఫే కాలేజీలో పనిచేస్తున్న ఫ్రోఫెసర్ కొనుగోలు చేశారు. దీంతో యాపిల్ 1 కంప్యూటర్లకు ఛఫే కాలేజీ అని నామకరణం చేశారు.
Read: రాములవారి కంట కన్నీరు… ఆందోళనలో భక్తులు…
Also Read
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
అప్పట్టో ఈ తొలితరం కంప్యూటర్లు బాగా ఫేమస్ అయ్యాయి ఈ ఛఫే కాలేజీ కంప్యూటర్ను ఇటీవలే వేలం వేయగా 4 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. అంటే మన కరెన్సీలో సుమారుగా రూ.2.97 కోట్లు. 1976లో ఫ్రోఫెసర్ కొనుగోలు చేసిన ఈ కంప్యూటర్ను 1977 లో ఆయన దగ్గర చదువుకున్న ఓ విద్యార్థి 650 డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశాడు. అప్పటి నుంచి ఆ కంప్యూటర్ ఆయన వద్దనే ఉన్నది. అరుదైన తొలితరం యాపిల్ కంప్యూటర్ వేలంలో భారీ ధరకు అమ్ముడుపోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది యాపిల్ సంస్థ.
తాజావార్తలు
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్‌కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!