దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో మరో కొత్త వేరియంట్.. టెన్షన్.. టెన్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి రోజురోజు కొత్తగా రూపాంతరాలు చెందుతూ ప్రజలపై విరుచుకుపడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు, దాని నివారణకై శాస్త్రవేత్తలు ఇప్పటికే తలలు బద్దలు కొట్టుకుంటుంటే ఇప్పుడు మరో కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది.
ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్రానికి దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు ఆరోగ్య అధికారులు బుధవారం తెలిపారు. అయితే ఈ వేరియంట్ ఒమిక్రాన్‌ను పోలి ఉందని.. కానీ ఇది ఒమిక్రాన్ కాదని వారి వెల్లడించారు. ఈ కొత్త వేరియంట్లో కొన్న మ్యుటేషన్లు మాత్రమే ఒమిక్రాన్ వేరియంట్‌ను పోలి ఉన్నాయని చీఫ్ హెల్త్ ఆఫీసర్ పీటర్ ఐట్కెన్ స్థానిక మీడియాతో అన్నారు. అయితే దక్షిణాఫ్రికా నుంచి గత శనివారం వచ్చిన వ్యక్తి ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఐసోలేషన్ ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్‌లో ఏం జరిగింది.. ఇరాన్‌పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్‌తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్‌నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్‌ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- Greece: గ్రీస్‌లో ప్రమాదం.. ల్యాండింగ్ అవుతుండగా దగ్ధమైన యుద్ధ విమానం
సదరు వ్యక్తి సౌతాఫ్రికా నుంచి వచ్చిన నేపథ్యంలో అతడి శాంపిల్స్‌పై మరిన్ని పరీక్షలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు పీటర్ ఐట్కెన్ తెలిపారు. సదరు వ్యక్తికి సంబంధించిన రిపోర్టులను పై అధికారులకు పంపించామని దీనిపై త్వరలోనే మరింత స్పష్టమైన సమాచారాన్ని అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: న్యూజిలాండ్‌లో కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని మోడీ .. ఆ గిఫ్ట్‌ను చూపిస్తూ స్టేజ్ పైనే భావోద్వేగం!
-
Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
-
KTR: 117 సీట్లు కాదు.. కాంగ్రెస్‌కు 7 సీట్లు కూడా రావు.! కాంగ్రెస్‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Cyber Fraud: ఓటీపీ చెప్పకపోయినా డబ్బు పోతుందా? సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఇలా మోసం చేస్తున్నారు
-
PhonePe ITR filing: కేవలం రూ.24తోనే ITR ఫైల్ చేయొచ్చు.. PhonePe, JioFinance కొత్త ట్యాక్స్ ఫైలింగ్ సేవలు ప్రారంభం
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!