సవాళ్లను ధీటుగా ఎదుర్కోవాలి-ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. పరేడ్ కు ముఖ్య అతిథిగా ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్ల నుండి తొలి గౌరవం వందనాన్ని స్వీకరించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. శిక్షణ పూర్తి చేసుకున్న 208 మంది ఫ్లయింగ్ ఆఫీసర్లు,103 మంది గ్రౌండ్ డ్యూటీ ఆఫీసర్లు, నేవీ 2, కోస్ట్ గార్డ్ ఇద్దరిని ఆయన అభినందించారు.
శిక్షణ పూర్తి చేసుకొని అధికారులుగా బాధ్యతలు చేపట్టబోతున్న మీ అందరికీ అభినందనలు. శిక్షణ కాలంలో ఎలాంటి స్ఫూర్తిని చూపించారో భవిష్యత్తులో నూ కొనసాగించాలి. నిరంతర విద్యార్ది గా ఉంటేనే ఎంతో నేర్చుకోగలం. విధి నిర్వాహణలో ఎన్నో సవాళ్లు ఎదురు అవుతాయి.. వాటన్నిటిని ధీటుగా ఎదుర్కోవాలన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
పెరుగుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా మనల్ని మనం మార్చుకోవాలి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భవిష్యత్తు మీరే. పాలిటిక్స్, ఇంటర్నేషనల్ అఫైర్స్, మిలిటరీ సిస్టమ్ పై అవగాహన పెంచుకుంటూ ఉండాలన్నారు. ప్రొఫెషనలిజం, సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. కష్ట సమయాల్లోనూ ముందుకు వెళ్లే సామర్ధ్యం పెంచుకోవాలని క్యాడెట్లకు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి సూచించారు.
తాజావార్తలు
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
-
Mandhana-Harmanpreet: హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలు.. రెండుగా విడిపోయిన భారత డ్రెస్సింగ్ రూమ్?
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
ట్రెండింగ్
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్‌ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!