కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో చాలా దేశాలు సఫలం అయ్యాయి. కొన్ని దేశాల్లో కరోనాను కంట్రోల్ చేసేందుకు వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నప్పటికీ కంట్రోల్ కావడం లేదు. యూరప్‌లోని ఆస్ట్రియా దేశంలో కరోనా కేసులు వేగంగా వ్యాపిస్తున్నాయి. దేశంలో 66 శాతం మందికి వ్యాక్సిన్ అందించినప్పటికీ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. Read: లైబ్రరీలో హాట్ యాంకర్.. బుక్స్ చదువుతుందా..? అందాలు ఆరబోస్తుందా..? కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ విధించడం ఒక్కటే మార్గం కావడంతో పదిరోజులపాటు…