సాధారణంగా మనిషి నిమిషానికి 15-20సార్లు తెలియకుండానే కళ్లు ఆర్పుతాడు. అయితే మనం ఏదైనా అద్భుతాన్ని చూస్తే కళ్లు అప్పగించుకుని అలాగే చూస్తుంటాం. అయినా అలా ఓ రెండో, మూడో నిమిషాలు చేయగలం. కానీ ఓ వ్యక్తి రికార్డు స్థాయిలో గంటకు పైగా కళ్లు ఆర్పలేదంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. Read Also: అర్దనగ్నంగా మంగళ సూత్�