పెట్రో మంట.. వ్యాట్ తగ్గించని రాష్ట్రాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.. పెట్రో ధరలపై ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతుండడంతో నరేంద్ర మోడీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇక, ఆ తర్వాత పలు రాష్ట్రాలు కూడా అదే బాట పట్టాయి.. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సంఖ్య 22కు పెరరగా.. మరో 14 రాష్ట్రాలు మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.. అందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి..
ఇక, ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గించని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఓసారి పరిశీలిస్తే.. మహరాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, మేఘాలయ, అండమాన్ అండ్ నికోబార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పంజాబ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాలు ఇప్పటి వరకు వ్యాట్ తగ్గించలేదని కేంద్రం వెల్లడించింది. అయితే, కేంద్రం, పక్క రాష్ట్రాలు పెట్రో ధరలు కోత పెట్టడంతో.. మిగతా రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.. దీంతో.. ఎంత మేర తగ్గిస్తే బాగుంటుంది? అనే దానిపై కొన్ని రాష్ట్రాలు సమాలోచనలు చేస్తున్నట్టుగా సమాచారం. మరి, ఇంకా ఎన్ని రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటాయని అనేది వేచిచూడాల్సిందే.
Also Read
- Tags
తాజావార్తలు
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
-
Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
-
India vs Pakistan: ఆసియా కప్‌లో మరోసారి భారత్-పాక్ పోరు సాధ్యమే.. కానీ, ఓ ట్విస్ట్!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
ట్రెండింగ్
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!