తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నుంచి… ఆర్టీసీలో సమూల మార్పులు వచ్చాయి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో ఆర్టీసీ లాభాల బాటల్లో దూసుకుపోతుంది. అటు ప్రజలు కూడా ఆర్టీసీ సేవలను ఉప యోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీకి రికార్డు స్థాయిలో ఆదాయం రాబట్టగలుగుతోంది.తాజాగా ఒక్కరోజే ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయాన్ని రాబట్టింది.
సోమవారం రికార్డు స్థాయిలో 77.06 శాతం ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసింది ఆర్టీసీ. గత సంవత్సరం ఆర్టీసీ చార్జీలు పెంచిన తరువాత ఇదే అత్యధిక ఆదాయం కావడం గమనార్హం. సోమవారం రూ. 12.89 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా రూ14.07 కోట్ల ఆదాయం నమోదు చేసింది తెలంగాణ ఆర్టీసీ. గతేడాది ఇదే రోజున రూ. 7.85 కోట్లు మాత్రమే ఆదాయం రాబట్టిన ఆర్టీసీ.. ఈ సారి డబుల్ బొనంజా కొట్టింది. పది రీజియన్లలో లక్ష్యానికి మించి ఆదాయం రాబట్టింది తెలంగాణ ఆర్టీసీ.
Also Read
- Israel-France: ఇజ్రాయెల్ మంత్రి బెన్-గ్విర్‌కు ఫ్రాన్స్ షాక్.. దేశంలోకి రాకుండా నిషేధం
- Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- Trump: ‘‘నన్ను మూర్ఖుడని అనొద్దు.. తెలివైన నియంత అనండి’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్‌లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
తాజావార్తలు
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ .. ‘హెల్లాళ్లాలో’ వీడియో సాంగ్ అవుట్!
-
MI vs RR: వాంఖడేలో హోరాహోరీ పోరు.. ముంబై vs రాజస్థాన్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ లో ఎవరిది పైచేయి?
-
Lenin: ‘లెనిన్’ టీజర్లో అఖిల్ వాయిస్ మార్పుకు అసలు కారణం ఇదే.. ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్!
-
MK Stalin: “విజయ్ ప్రభుత్వం డీఎంకే దయపైనే”.. స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
Hyderabad: మాదాపూర్‌లో అర్ధరాత్రి బైకులు, కార్లతో రేసర్ల హంగామా.. పోలీసులు ఏం చేశారో చూడండి..
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?