టీవీ ప్రోగ్రామ్ షూట్ లో యంగ్ టైగర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ ఎట్టకేలకు నాలుగు సంవత్సరాల తర్వాత తన సెకండ్ టీవీ షోకు శ్రీకారం చుట్టాడు. 2017లో ‘బిగ్ బాస్’ సీజన్ వన్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూ. ఎన్టీయార్ ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోలో ఇప్పటికే నటించిన ఎన్టీయార్, శనివారం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ కు హాజరయ్యాడు. ఈ నెల 20 వరకూ దీని చిత్రీకరణ జరుగబోతోంది. జెమినీ టీవీ ఛానెల్ లో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం ప్రసారం కానుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఎన్టీయార్ ప్రోమోనూ టెలికాస్ట్ చేస్తారట. ఇదిలా ఉంటే… రాజమౌళి మేగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లో ఎన్టీయార్ పై ఓ పాటను చిత్రీకరించాల్సి ఉంది. దీన్ని వచ్చే నెలలో ఉక్రేయిన్ తో షూట్ చేయబోతున్నారు. ఆ వెంటనే ఎన్టీయార్… తనకు అచ్చిన దర్శకుడు కొరటాల శివతో మూవీ చేయబోతున్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది.
Also Read
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..