అఖండ మూవీపై పూర్ణ ఏమందంటే..
By NTV WebDesk
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంచి డ్యాన్సర్‌గా పేరు సంపాదించుకొన్న గ్లామర్ హీరోయిన్ పూర్ణ వరుస చిత్రాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఆమె నటించిన 3 రోజెస్ చిత్రంలో కీలక పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక బాలకృష్ణ నటించిన అఖండలో, అలాగే విభిన్నమైన కథతో వస్తున్న బ్యాక్ డోర్ చిత్రంలో కీలక పాత్రలను పోషిస్తున్నారు. అఖండ చిత్రంలో మంచి పాత్ర పోషించింది పూర్ణ.
బాలయ్య మూవీలో నటించే అవకాశం రావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది.బాలయ్యతో కలిసి నటించాలన్న నా కోరిక నెరవేరింది. జై బాలయ్య అంటూ తన సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన అఖండ మూవీ ఫంక్షన్ లోనూ ఆమె బాగా ఎక్సయిట్ అయ్యారు. అందరికీ నా ధన్యవాదాలు అంటూ సినిమా థియేటర్లలో అంతా చూడాలన్నారు.
Also Read
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!