YSRTP Sharmila Kodangal Tour: నేడు రేవంత్ రెడ్డి ఇలాకాలో షర్మిల ప్రజా ప్రస్థాన పాద యాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRTP Sharmila Kodangal Tour: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో వైస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థాన పాద యాత్ర మొదలు కానుంది. నియోజకవర్గం లో ఐదు రోజులు నిర్వహించనున్న పాద యాత్ర కొనసాగునుంది. ఈ సందర్బంగా నియోజకవర్గంలో వైస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్తాన యాత్ర పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కొండగల్, మల్కాజ్ గిరి అంటేనే రేవంత్ రెడ్డి ఇలాకాగా పేరుగాంచింది. అయితే నేడు వైఎస్ షర్మిల కొండగల్ లో పర్యటించడం పై సర్వత్రా ఉత్కంఠత నెలకోవడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంగటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు.
పర్యటన వివరాలు:
Also Read
- OTR: నాగర్కర్నూల్ కాంగ్రెస్లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
- Off The Record: వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతల్లో నర్సంపేట టెన్షన్ .. ఎందుకంటే ?
- Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
ఆగస్టు 9: కొడంగల్ నియోజకవర్గ కేంద్రం బండ ఎల్లమ్మ దేవాలయం నుండి ప్రారంభం మరియు అంబేద్కర్ కూడలి లో బహిరంగ సభ
ఆగస్టు 10: పెద్ద నందిగామ క్రాస్ రోడ్డు నుండి ప్రారంభ మై పర్సా పూర్, హస్నాబాద్ మీదుగా, కొత్తగా ఏర్పడ్డ దుద్యాల మండలం లోని దుద్యాల, మరియు లగచర్ల గ్రామ స్టేజి వరకు పాదయాత్ర కొనసాగింపు…..
ఆగస్టు 11: దుద్యాల మండలం, హకీమ్ పేట్ నుండి ప్రారంభ మై పోలేపల్లి స్టేజి,కోస్గి మండలం లోని సర్జఖాన్ పేట్, కోస్గి, చెన్నారం గ్రామాల మీదుగా యాత్ర కొన సాగి, ముక్తి పాడు చేరిక, వైస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు…
ఆగస్టు 12: కోస్గి మండలం ముశ్రీఫా లో తిరిగి యాత్ర ప్రారంభమై దౌల్తాబాద్ మండలం లోని సూరాయి పల్లి, బోల్వోని పల్లి, బంటోని బావులు, చల్లాపూర్ వరకు కొనసాగి..ఈర్లపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన వైస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించ నున్న షర్మిల. అనంతరం ఊరకుంటా, దౌల్తాబాద్ వరకు యాత్ర కొనసాగింపు….
ఆగస్టు 13: తిరిగి దౌల్తాబాద్ మండలం లో యాత్ర ప్రారంభ మై పోచమ్మ గడ్డ, ర్యాలకుంట, రామన్న కుంట తండా, తిమ్మారెడ్డి పల్లి క్రాస్ రోడ్డు, గోక ఫస్లా బాద్, పోల్కం పల్లి క్రాస్ నంద్యా నాయక్ క్రాస్ రోడ్డు మీదుగా దేవరఫస్ల బాద్ వరకు కొనసాగి…
ముగింపు: మద్దూర్ మండలం లోని దమగన్ పూర్ లో మాట ముచ్చట్ల తో… నాగిరెడ్డి పల్లి లో ప్రజా ప్రస్థాన యాత్ర ముగియనుంది.
కాగా గత కొద్ది రోజుల క్రితం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి మర్యాద పూర్వకంగా వైస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మను కలువడం చర్చనీయాంశంగా మారింది.
COVID 19: ఇండియాలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!