YSRTP Sharmila Kodangal Tour: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో వైస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజా ప్రస్థాన పాద యాత్ర మొదలు కానుంది. నియోజకవర్గం లో ఐదు రోజులు నిర్వహించనున్న పాద యాత్ర కొనసాగునుంది. ఈ సందర్బంగా నియోజకవర్గంలో వైస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్తాన యాత్ర పై సర్వత్రా �