What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
Whats today updates 25.07.2022
1. నేడు కడెం ప్రాజెక్ట్‌ను సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. అంతేకాకుండా ఎస్సారెస్పీ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లను సైతం సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు.
Also Read
- Software Engineer: సాఫ్ట్వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్
- TG DGP Sivadhar Reddy: 32 ఏళ్ల పోలీస్ సేవకు గౌరవ వందనం.. డీజీపీ శివధర్ రెడ్డికి వీడ్కోలు
- LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
- TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
2. ఆధార్-ఓటర్ ఐడీ లింక్‌పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత సూర్జేవాలా పిటిషన్ దాఖలు చేశారు.
3. నేడు విజయవాడలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమానులు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు గాంధీనగర్ తెలుగు ఫిల్మ్ చాంబర్లో సమావేశం జరుగనుంది. ఓటీటీలో విడుదలతవుతున్న సినిమాలు నిలిపివేయాలని తీర్మానం చేసే అవకాశం ఉంది.
4. నేటి నుంచి తెరుచుకోనున్న శ్రీలంక అధ్యక్ష కార్యాలయం. కొత్త అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
5. నేడు రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 10.15 గంటలకు పార్లమెంట్ హాల్లో ప్రమాణం స్వీకరించనున్నారు. ముర్ముతో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించనున్నారు.
6. నేటి నుంచి జేఈఈ మెయిన్స్-2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈ నెల 29 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
7. నేడు కలెక్టర్లతో తెలంగాణ మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, కొప్పులు ఈశ్వర్, సత్యవతి రాథోడ్‌లు పాల్గొననున్నారు. పారిశుద్ధ్యం, గురుకులాలు, హాస్టళ్లపై సమీక్ష నిర్వహించున్నారు.
8. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ. 46,900లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 61,200లుగా ఉంది.
తాజావార్తలు
-
Trump-Putin: ట్రంప్-పుతిన్ మధ్య 90 నిమిషాలు కాల్ సంభాషణ.. ఏం చర్చించారంటే..!
-
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
-
Union Bank Recruitment 2026: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1865 పోస్టులు.. మంచి జీతం
-
Pat Cummins: వాళ్లిద్దరూ అరివీర భయంకరులు.. ఐయామ్ సేఫ్ బాబోయ్.. కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు!
-
SRHకి కొత్త హీరో దొరికాడోచ్.. Salil Arora ఆ ‘నో-లుక్’ షాట్ ఏంటి బ్రో.. మైండ్ బ్లోయింగ్ అంతే.!
ట్రెండింగ్
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?