SBI Bank: ఎస్బీఐ బ్యాంకులో చోరీ.. బంగారం ఖాతాదారుల ఆందోళన
- వరంగల్ లోని రాయపర్తి మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో చోరీ..
- 2024 నవంబర్ 19న చోరీ జరిగితే ఇప్పటికి పరిహారం ఇవ్వలేదని బాధితుల ఆందోళన..
- వాయిదాలు పెడుతూ బ్యాంక్ చుట్టూ తమను తిప్పుతున్నారని బాధితులు నిరసన..
- 10 గ్రాముల బంగారానికి 77,710 రూపాయలు చెల్లిస్తామని బ్యాంక్ ఆధికారులు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SBI Bank: వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండల కేంద్రంలో చోరీకి గురైన భారతీయ స్టేట్ బ్యాంక్ లో ఖాతాదారుల ఆందోళనకు దిగారు. 2024 నవంబర్ 19వ తేదీన బ్యాంకులో చోరీ ఘటనలో బంగారం పోగొట్టుకున్న బాధితులు నిరసన చేస్తున్నారు. బాధితులకు బంగారం విలువ కట్టిస్తానని చెప్పి బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయిన బంగారానికి తరుగు తీసి డబ్బులు చెల్లిస్తామని బాధితులకు చెప్తున్న బ్యాంక్ అధికారులు.. చోరీ అయి మూడు నెలలు దాటిన నేటికీ ఒక్క బాధితునికి కూడా బంగారం డబ్బులను చెల్లించని బ్యాంక్ సిబ్బంది.
Read Also: Yami Gautam : నా వ్యక్తిగత విషయాల్లో రహస్యంగానే ఉంటాను..
Also Read
- Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..
- RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
- Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!
- Warangal: భార్యను కొడుతుండగా అడ్డువెళ్లిన తండ్రి.. కట్ చేస్తే..?
అయితే, వాయిదాలు పెడుతూ బ్యాంక్ చుట్టూ తమను తిప్పుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. మా బంగారానికి మార్కెట్ ధరను చెల్లించాలని బ్యాంక్ అధికారులను నిలదీశారు. 10 గ్రాముల బంగారానికి 77,710/- చెల్లిస్తామని బ్యాంక్ ఆధికారులు వెల్లడించారు. ఇక, బ్యాంకు దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితులతో మాట్లాడి.. పరిస్థితిని చక్కదిద్దదానికి ప్రయత్నిస్తున్నారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!