Warangal: ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర.. బాధితుడు ఎలా బయటపడ్డాడంటే..!
- ప్రియుడితో కలిసి భర్త హత్యకు ఇల్లాలు కుట్ర
- రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన బాధితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. దేశంలో ఎక్కడొక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి. ప్రియుడితో సుఖం కోసం కట్టుకున్నవాడినే కడతేర్చేస్తున్నారు. కఠిన చట్టాలు అమలవున్నా.. మార్పు రావడం లేదు. తాజాగా వరంగల్‌లో భార్య, ప్రియుడి కుట్ర నుంచి ఓ భర్త బయటపడ్డాడు.
ఇది కూడా చదవండి: Vice President Election: ఆప్, ఆర్జేడీ ఎంపీలు క్రాస్ ఓటింగ్.. స్వాతి మాలివాల్ ఎవరికి ఓటేశారంటే..!
Also Read
- Warangal: ఐనవోలులో విషాదం.. స్విమ్మింగ్ పూల్‌లో తల్లి, ఇద్దరు కుమార్తెలు అనుమానాస్పద మృతి..
- RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు
- Warangal: భార్యను కొడుతుండగా అడ్డువెళ్లిన తండ్రి.. కట్ చేస్తే..?
- Ganja Smuggling: వరంగల్‌లో రూ.25 లక్షల గంజాయి పట్టివేత.. మైనర్ సహా ఇద్దరు యువకులు అరెస్ట్
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం సోమారం గ్రామ పరిధిలోని జగ్గుతండాలో ఓ ఇల్లాలు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్త బానోత్ మహేష్‌కు తెలిసింది. దీంతో భర్తను చంపేయాలని ప్రియుడితో కలిసి భార్య కుట్ర పన్నింది. అయితే ఇటీవల బానోత్ మహేష్ దాడి నుంచి బయటపడ్డాడు. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ బానోత్ మహేష్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్య.. ప్రియుడితో కలిసి చంపేందుకు ప్రయత్నిస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశాడు.
ఇది కూడా చదవండి: Vice President Election: ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రారంభం.. తొలి ఓటు వేసిన మోడీ
తాజావార్తలు
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
-
Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
-
PM Modi: ‘నిన్ను చూసి భారత్ గర్విస్తోంది’.. స్మిత్ మచ్చార్‌కు ప్రధాని మోడీ ప్రశంసలు
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
ట్రెండింగ్
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!