Vijayashanti: బండి సంజయ్ మార్పు బాధాకరం.. విజయశాంతి సెన్సేషనల్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayashanti Emotional Tweet On Bandi Sanjay Kumar: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి తాజాగా ట్విటర్ మాధ్యమంగా ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నిప్పులు పుట్టించే నడకలను పార్టీకి నేర్పించిన అధ్యక్షులు బండి సంజయ్ మార్పు బాధాకరమని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అయితే.. బీజేపీ అగ్రనాయకత్వం మరింత మంచి బాధ్యతను సంజయ్‌కి అప్పగిస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే తమ కార్యకర్తల మనోభావాలను బీజేపీ హైకమాండ్ గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు.. బీజేపీ తెలంగాణ నూతన అధ్యక్షుడిగా నియమించబడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, అలాగే ఎన్నికల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన ఈటెల రాజేందర్‌కి విజయశాంతి ట్విటర్ మాధ్యమంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
Snapchat Trap: స్నాప్‌చాట్ ద్వారా ట్రాప్.. కలవకపోతే న్యూడ్ ఫోటోస్ వైరల్ చేస్తానంటూ బెదిరింపులు
Also Read
- Khelo India : తెలంగాణలో ఖేలో ఇండియా.. 6 వేల మంది క్రీడాకారుల సందడి
- Konda Murali : కాంగ్రెస్‌ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్‌పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
ఇదిలావుండగా.. అధ్యక్షుడి మార్పుపై తెలంగాణ బీజేపీలో చిచ్చు రగిలింది. బీజేపీ పెద్దలపై తెలంగాణ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈటెల రాజేందర్‌ను తృప్తి పర్చడానికే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని ఓ కార్యకర్త సీరియస్ అయ్యాడు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుండి తొలగించడమేంటని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. మరోవైపు.. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నా, పెత్తనం అంతా ఇక ఈటలదే ఉంటుందంటూ పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా పార్టీ సిద్దాంతం, జెండా పట్టుకుని ఉన్నందుకు.. తమకు తగిన శాస్తే జరిగిందంటూ బండి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్క పార్టీలో నుండి వచ్చిన వ్యక్తికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం అవసరమా? అని నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇలాగైతే.. పార్టీలో ఉండాలో లేదో తెల్చుకుంటామంటూ వాపోతున్నారు.
Husband Killed Wife: ‘ఫోన్’ పెట్టిన చిచ్చు.. భార్యని కాల్వలో తోసేసి హత్య చేసిన భర్త
తాజావార్తలు
-
Sugar Price Fall: చక్కెర ధరలపై కేంద్రం మాస్టర్ ప్లాన్.. సామాన్యులకు గుడ్ న్యూస్..
-
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
-
Operation Sindoor: భారత్ హిట్ లిస్టులో పాకిస్తాన్ ‘‘స్కార్దు’’.. చైనాకు కూడా హెచ్చరికేనా..?
-
Food Facts : పప్పులో తెల్లటి నురుగు.. మురికేనా.? అసలు నిజం ఇదే.!
-
Egg Prices Rise: గుడ్ల ధరలకు ఇథనాల్ ఎఫెక్ట్.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..