Uttam Kumar Reddy: నేను ఆ మాటలు చెప్పలే.. ఫిర్యాదు చేయలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ మాజీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ చెబుతున్నట్లుగా రైతుబంధు ఆపాలని తాను ఎక్కడా ఫిర్యాదు చేయలేదన్నారు. ఓటమి భయంతోనే కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీపై అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నామినేషన్ ప్రక్రియకు ముందే రైతు బంధు, ఇతర పథకాలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధు నిధిని పెంచాలన్నారు. రైతుబంధును ఆపాలని తానుగానీ, కాంగ్రెస్ నేతలుగానీ కోరలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ప్రాజెక్టులు 70 ఏళ్లుగా లక్షల ఎకరాలకు సాగునీరందిస్తున్నా చెక్కు చెదరలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాసిరకం నిర్మాణం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయిందని ఆరోపించారు.
Read also: CM Stalin: అసెంబ్లీలో సీఎం స్టాలిన్ కీలక తీర్మానం.. గవర్నర్‌పై సంచలన ఆరోపణలు
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- University of London Hyderabad Campus: హైదరాబాద్‌లో లండన్ యూనివర్సిటీ క్యాంపస్..
- Hyderabad Food Safety Raids: బిగ్‌బాస్కెట్, బ్లింకిట్, జెప్టోకు షాక్.. 20 డార్క్ స్టోర్లలో టీజీ సేఫ్ ఆకస్మిక తనిఖీలు
- Mahesh Goud: కొండా సురేఖను గతంలో కాపాడాం.. ఇప్పుడు అవకాశం లేదు.. టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన..
నీళ్లు రాకముందే ప్రాజెక్టులు కూలిపోతున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రజలు ముచ్చటగా మూడోసారి రిస్క్ తీసుకోలేని స్థితిలో ఉన్నారని అన్నారు. ఈసారి కేసీఆర్ ను నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలే కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తారని అన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ కుటుంబం ఓట్లు అడగాలని అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వబోతున్నామన్నారు. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ రైతులకు ద్రోహం చేశారన్నారు.
CM Stalin: అసెంబ్లీలో సీఎం స్టాలిన్ కీలక తీర్మానం.. గవర్నర్‌పై సంచలన ఆరోపణలు
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!