టీఎస్ఆర్టీసీ నూతన వెబ్సైట్.. సూచనలకు ఆహ్వానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ప్రయాణికులకు సేవలు అందిస్తూ మరింత చేరువ అయింది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సంస్థ యాజమాన్యం కొత్త వెబ్ సైట్ కి శ్రీకారం చుట్టింది. టీఎస్ఆర్టీసీ సంస్థ కొత్త వెబ్సైట్ tsrtc.telangana.gov.in ను ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, ఎండీ సజ్జనార్‌లు ఆవిష్కరించారు. ఆర్టీసీ నూతన వెబ్సైట్ చాలా బాగుందని.. సామాన్యులు సైతం సులభంగా వినియోగించుకొనేలా ఉందని ఆర్టీసీ ఛైర్మన్, ఎండీ అన్నారు.
గతంలో వున్న ఆర్టీసీ వెబ్ సైట్ కు మార్పులు చేసి అదనపు హంగులతో దీనిని రూపొందించారు. కొత్త వెబ్‌సైట్‌ను సందర్శించి, ఆర్టీసీ అభివృద్ధికి సంబంధించి విలువైన అభిప్రాయాలు, సూచనలను పంపాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అంతకుముందు బస్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఛైర్మన్ గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్‌లు జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు చెప్పారు. ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ ఎప్పటికప్పుడు నూతన సంస్కరణలు తీసుకువస్తున్నారు. ఆర్టీసీలో వినూత్నమయిన విధానాలతో, సోషల్ మీడియాలో ప్రయాణికులకు అందుబాటులో వుంటున్న సంగతి తెలిసిందే.
Also Read
- Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏపీలో పిడుగులతో వానలు, తెలంగాణలో భారీ వర్షాలు!
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
Read Also తెలంగాణ కోవిడ్ అప్డేట్.. తగ్గినా.. ఇంకా భారీగానే..
తాజావార్తలు
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
-
Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
-
US News: అమెరికాలో హిందూ దేవాలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడి అరెస్ట్..!
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..