Police Jobs: గుడ్ న్యూస్.. వారికి ఈవెంట్స్ లేవు డైరెక్ట్‌గా మెయిన్సే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Police Jobs: తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రిలిమినరీ పరీక్షలు ముగియగా.. ప్రస్తుతం ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న గర్భిణుల కోసం పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఈవెంట్‌ల నుంచి గర్భిణీలకు మినహాయింపు ఇస్తూ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంది.
Read also: Team India: పంత్‌కు పంచ్.. శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్లేనా..?
Also Read
- Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
- Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
- CM Revanth Reddy: మనకు ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు, నేరుగా చైనా, జపాన్‌తోనే పోటిపడుతున్నాం..
- Harassment: గురూజీ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య.. అంతా చాటింగ్‌ల ద్వారానే..
తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ, కానిస్టేబుల్ పోస్టుల ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన కొందరు మహిళలు ప్రెగ్నెన్సీ కారణంగా ఈవెంట్‌లకు హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసు శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గర్భిణులు నేరుగా మెయిన్స్ రాసుకునే వెసులుబాటు కల్పించారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణులైతే వారికి నెల రోజుల్లో భౌతికకాయాలు నిర్వహిస్తామని పోలీసు శాఖ తెలిపింది.
Read also: Draupadi Murmu: రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన.. నేడు భద్రాద్రి, రామప్ప ఆలయాలు దర్శనం
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన ఈవెంట్‌ల ప్రక్రియ డిసెంబర్ 8 నుండి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హత సాధించిన 2,37,862 మంది అభ్యర్థులకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (పీఈటీ), ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ) నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 8న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి మొదటి వారం వరకు కొనసాగనున్నాయి. ఇందుకోసం హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేటలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Earthquakes: నేపాల్‌లో వరసగా రెండు భూకంపాలు
తాజావార్తలు
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్‌ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..