TSERC Chairman Sriranga Rao : రఘునందన్‌రావు అన్ని తెలుసుకొని మాట్లాడాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాలని కమిషన్ అంటోందని ఆరోపించారు. దీనిపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ టి. రంగరావు స్పందిస్తూ.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుకు నేను విద్యుత్ సంస్థలకు చేసిన సలహాలు, సూచనల కాపీని పంపిస్తాను. ఆయన చదువుకుని మాట్లాడాలని ఆయన అన్నారు. రఘునందన్ రావు విద్యుత్ మీటర్ల బిగింపు పై ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు.
గత నెలలో విద్యుత్ టారిఫ్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని, ఈ టారిఫ్ ఆర్డర్ తోపాటు కొన్ని సలహాలు సూచనలు కూడా డిస్కంలకు ఇవ్వడం జరిగిందన్నారు. విద్యుత్ సంస్థలకు కొన్ని కీలకమైన డైరెక్షన్‌లు ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే వ్యవసాయ రంగంకు విద్యుత్ సరఫరా సంబంధించి కొన్ని డైరెక్షన్ లు ఇవ్వడం జరిగిందని ఆయన వెల్లడించారు. వ్యవసాయ బావులకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ కు మీటర్లు పెట్టాలని డైరెక్షన్ ఇవ్వడం జరిగిందని, ఆ మీటర్లు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టాలని ఆదేశించామన్నారు. కమిషనే మోటర్లకు మీటర్లు పెట్టాలని అంటుంది అని ఆయన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని ఆయన హితవు పలికారు.
Also Read
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
కమిషన్ పై మాట్లాడేటప్పుడు అన్ని తెలుసుకొని మాట్లాడాలని, బావుల వద్ద మీటర్లు పెట్టాలని ఈఆర్సీ వల్లే పెట్టాలని ఇచ్చారు అని బీజేపీ ఎమ్మెల్యే అంటున్నాడు అయితే ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేకనో, అర్థం కాకనో ఇలా మాట్లాడి ఉంటాడని ఆయన మండిపడ్డారు. ట్రాన్స్ఫార్మర్స్ కు మాత్రమే మీటర్లు పెట్టాలని చెప్పాము తప్ప ఎక్కడ కూడా బావుల దగ్గర మీటర్లు పెట్టాలని చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం సంబంధించి ఎలాంటి మీటర్లు పెట్టాలని చూపించలేదని, రేపు కామారెడ్డి జిల్లాలో మా ఈఆర్సీ బృందం వెళ్తుందని, దీనితో విద్యుత్ సరఫరా, సమస్యలు తెలుసుకునేందుకు మేము వెళ్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!