TSRTC Chairman Bajireddy: ఎండీ ఏ నిర్ణయం తీసుకున్న నేను కళ్ళు మూసుకొని సంతకం పెడతాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC Chairman Bajireddy: ఎండీ ఏ నిర్ణయం తీసుకున్న నేను కళ్ళు మూసుకొని సంతకం పెడ్తున్నా అని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. వ్యవసాయం దండుగా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేశారని అన్నారు. ఆర్టీసీ దండుగా అన్నారు.. ఇకపై ఆర్టీసీ పండగే అవుతుందని తెలిపారు. ఆర్టీసీ ఛైర్మెన్, ఎండీగా మమ్మల్ని పెట్టడంతో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తాడని ప్రతిపక్షాలు ప్రచారం చేశాయని మండిపడ్డారు. ఆర్టీసీ పని కథం అని అన్నారు, కానీ మేము ఛాలెంజింగా తీసుకున్నామని అన్నారు. ఇప్పుడు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఆర్టీసీ విరజిల్లుతుందని హర్షం వ్యక్తం చేశారు. ఎండీ ఏ నిర్ణయం తీసుకున్న నేను కళ్ళు మూసుకొని సంతకం పెడ్తున్నా అంటూ ఛైర్మన్ బాజిరెడ్డి అన్నారు.
Read also: Jagga Reddy Counter to Sharmila: మూడు రాష్ట్రాలు చేయండి.. ముగ్గురూ పంచుకోండి
Also Read
- Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
- Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
- Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
- Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
నేను వ్యక్తిని నమ్మితే పని సక్రమంగా చేస్తా అని అన్నారు. కొన్ని ఛాలెంజింగ్ సమస్యలతో పని చేస్తే ఫలితం అదే స్థాయిలో ఉంది అని పేర్కొన్నారు. ఆర్టీసీలో ఇప్పుడు జీతాలు 11 శాతం పెరిగాయని తెలిపారు. ఇంకో డీఏ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. గతంలో 97 డిపోల నష్టాల్లో ఉన్నాయి కానీ, ఇప్పుడు 20 డిపోల్లో లాభాల్లో దూసుకెళ్తున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో 1000 కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. అనేక రాష్ట్రాల్లో ఆర్టీసీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిందని అన్నారు. అయిన మనం ఛాలెంజ్ గా తీసుకొని ఆర్టీసీని బ్రతికిస్తున్నామని తెలిపారు. బస్సులు ఖాళీ ఉండొద్దు, ఖాళీగా ఉన్న బస్సు నడవద్దని అన్నారు. ఉద్యోగుల సమస్యలు వినండి, ఉద్యోగుల పట్ల మర్యాదగా ఉండండని టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!