TS Eamcet Results: నేడు తెలంగాణ ఎంసెట్ రిజల్ట్.. 11 గంటలకు పలితాలు విడుదల..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS Eamcet Results: తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (TS EAPCET) 2024 ఫలితాలు ఇవాళ ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. జెఎన్‌టియుహెచ్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఫలితాలను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఆప్‌సెట్ ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలను కూడా అధికారులు ప్రకటించనున్నారు. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర వెబ్‌సైట్‌లలో తనిఖీ చేయవచ్చు. ఫలితాలు http://eapcet.tsche.ac.inలో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది మే 7, 8 తేదీల్లో జరిగిన TS EAPCET పరీక్షకు మొత్తం 1,00,449 మంది అభ్యర్థులు హాజరు కాగా, మే 9 నుంచి 11 వరకు జరిగిన ఇంజినీరింగ్ పరీక్షకు 2,54,814 మంది విద్యార్థులు హాజరయ్యారు. అయితే.. ఈ TS EAMCET 2024 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్ షీట్ ఇప్పటికే విడుదలైంది. వీటిపై అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తయింది. వీటి ఆధారంగా ఫైనల్ ఆన్సర్ కీని రూపొందించి ఫలితాలు విడుదల చేస్తారు.
Read also: Serial Actor Chandu : నటుడు చందు ఆత్మహత్యపై ఆయన భార్య శిల్ప షాకింగ్ వ్యాఖ్యలు..
Also Read
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
- CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
అయితే.. ఈ ఏడాది TS EAMCET 2024 పరీక్షకు 3.54 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు TS EAMCET 2024 ఫలితాల వివరాలను https://eapcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో EAPSET పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా గురువారం (మే-16) నిర్వహించిన బైపీసీ స్ట్రీమ్ ప్రవేశ పరీక్షకు 90.61 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జేఎన్‌టీయూ కాకినాడ వీసీ ప్రసాదరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 44,017 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 39,886 మంది హాజరయ్యారని వెల్లడించారు. ఎంపీసీ స్ట్రీమ్ పరీక్షలు మే 18 నుంచి 23 వరకు తొమ్మిది దశల్లో నిర్వహించనున్నారు.
IPL 2024: ఇక మా మామ టీమ్‌కు వెళ్తున్నా: కేఎల్ రాహుల్
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..