TS BJP : 10గంటలకు బీజేపీ ముఖ్య నేతల సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నారు. అయితే.. ఈ సమావేశానికి హాజరు కానున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, జాతీయ సంస్థాగత సహా ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్‌లు హజరుకానున్నారు. మోడీ ఎనిమిదేళ్ల పాలన పై దేశవ్యాప్త కార్యక్రమాలు.. రాష్ట్రం లో చేయాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సంజయ్ సంగ్రామ యాత్ర మూడో విడతపై కూడా చర్చించే అవకాశం ఉంది.
అంతేకాకుండా పోలింగ్ బూత్ ల బలోపేతంపై, సంజయ్ నియోజకవర్గాల పర్యటన, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన కార్య్రమాలు, బీజేపీలో చేరికలతో పాటు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 26న మోడీ హైదరాబాద్‌లో పర్యటించునున్నారు. ఈ నేపథ్యంలో మోడీ రాకకు తెలంగాణ బీజేపీ నేతలు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా.. మోడీ రోడ్ షో నిర్వహించనున్నట్లు సమాచారం.
Also Read
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!