Balka Suman : బీజేపీ ఎంపీలు దద్దమ్మలా.. సన్నాసులా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TRS MLA Balka Suman Fired On Telangana BJP Leaders.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, పభుత్వం విప్ బాల్క సుమన్ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల నుంచి ఓ పథకం ప్రకారమే బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండై మా మీద నెపం నెడుతున్నారన్నారు. హిమాచల్‌లో దత్తాత్రేయ గవర్నర్‌గా ఉన్నప్పుడు 6 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయలేదా అన్నారు. వేదాలు వల్లించే దయ్యాలు కూడా బీజేపీని చూసి సిగ్గుపడుతున్నాయని విమర్శించారు. విభజన చట్టం హామీలపై బీజేపీ ఎంపీలు ఢిల్లీలో దీక్షలు చేయాలని, రాజ్యాంగ పరిరక్షణ దీక్షలు ఢిల్లీలో చేయాలి ఇక్కడ కాదన్నారు.
Also Read
మోడీని అమిత్ షా ను చూస్తే ఇక్కడి బీజేపీ నేతల లాగులు తడుస్తాయా.. ఎందుకు పార్లమెంట్ లో విభజన హామీల పై నిలదీయడం లేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఎంపీ లు దద్దమ్మ లా… సన్నాసులా అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. బీజేపీ నేతలది కుట్ర పూరిత రాజకీయం. ఇది తెలంగాణ లో నడవదు.. కాళేశ్వరానికి జాతీయ హోదా గురించి బీజేపీ ఎందుకు మాట్లాడదు.. తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీకి కర్ర కాల్చి వాత పెడతారని ఆయన జోస్యం చెప్పారు. బీజేపీ ఉత్తర భారత రాజకీయం తెలంగాణలో నడవదని, తెలంగాణ పచ్చగా ఉండొద్దు ఎండి పోవాలని బీజేపీ కోరుకుంటోందని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
JasonSanjay : హీరోగా ఎంట్రీ ఇస్తున్న జాసన్ సంజయ్.. దర్శకుడు ఎవరంటే?
-
Smit Machhar: భారత పైలట్‌కు ఇజ్రాయెల్ అధ్యక్షుడి పురస్కారం.. ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజం’
-
STAR LINK: మస్క్ చేతిలో డేంజర్ వెపన్! ఈ కారణంతోనే కేంద్రం ఆచితూచి వ్యవహరిస్తోందా?
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!