TOSS : అలర్ట్.. తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు..
- TOSS నుంచి SSC, ఇంటర్ కోర్సులకు సవరించిన అడ్మిషన్ షెడ్యూల్
- MeeSeva, అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ సమర్పణకు అవకాశం
- లేట్ ఫీజుతో అప్లికేషన్ సమర్పణకు ఆగస్ట్ 28 వరకు గడువు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TOSS : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన SSC , ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను సవరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ప్రెస్ నోట్‌లో పేర్కొనబడిన ప్రకారం, అప్లికేషన్‌ల సమర్పణకు సంబంధించి గడువులను పొడిగించారు.
ఈ ప్రకటనలోని వివరాల ప్రకారం, అభ్యర్థులు తమ అప్లికేషన్‌లను MeeSeva కేంద్రాలు లేదా అధికారిక వెబ్‌సైట్ www.telanganaopenschool.org ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండు దశల్లో అప్లికేషన్ సమర్పణకు అవకాశం కల్పించారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
Lords Test: ఫలించని జడేజా పోరాటం.. లార్డ్స్‌లో ఇంగ్లాండ్ విజయ కేతనం..!
నిర్దేశిత ఫీజుతో అప్లికేషన్ సమర్పణకు గడువు: జూలై 31, 2025 వరకు
లేట్ ఫీజుతో అప్లికేషన్ సమర్పణకు గడువు: ఆగస్ట్ 1, 2025 నుంచి ఆగస్ట్ 28, 2025 వరకు
అభ్యర్థులు తమ అప్లికేషన్‌లను సమర్పించిన అనంతరం, మూడు పని రోజుల లోపు అవసరమైన ధృవపత్రాలను సంబంధిత AI (Accredited Institutions – స్కూల్‌లు/కళాశాలలు) కు సమర్పించాలి. అలాగే, ఈ ప్రకటనను రాష్ట్రంలోని అన్ని విద్యాశాఖాధికారులకు, కలెక్టర్లకు, జిల్లా విద్యాధికారులకు పంపించినట్లు కూడా నోటీసులో పేర్కొన్నారు. అప్లికేషన్ సమర్పణకు సంబంధించి వివరణలు, మార్గదర్శకాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
Off The Record: సాయిరెడ్డి గీతోపదేశం అర్ధం కావాల్సిన వాళ్ళకు అయిందా..?
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!