TOSS : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన SSC , ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల షెడ్యూల్‌ను సవరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల విడుదలైన ప్రెస్ నోట్‌లో పేర్కొనబడిన ప్రకారం, అప్లికేషన్‌ల సమర్పణకు సంబంధించి గడువులను పొడిగించారు. ఈ ప్రకటనలోని వివరాల ప్రకారం, అభ్యర్థులు తమ అప్లికేషన్‌లను MeeSeva కేంద్రాలు లేదా అధికారిక వెబ్‌సైట్ www.telanganaopenschool.org ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో రెండు దశల్లో అప్లికేషన్ సమర్పణకు అవకాశం…
TOSS: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025 సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సీ (SSC) , ఇంటర్మీడియట్ (Intermediate) పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించనుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా అవి జరుగనున్నాయి. థియరీ పరీక్షలు ఏప్రిల్ 20 నుండి ఏప్రిల్ 26, 2025 వరకు జరుగుతాయి. పరీక్షలు రెండు సెషన్లుగా నిర్వహించబడతాయి – ఒకటి ఉదయం, మరొకటి మధ్యాహ్నం. ఉదయం సెషన్ ఉదయం 9:00 గంటల…