Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Today Is Education Day As Part Of The Decade Celebrations

Telangana: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యాదినోత్సవం.. రాగిజావ పంపిణీతో బడులు ప్రారంభం

Published Date :June 20, 2023 , 8:24 am
By NTV WebDesk
Telangana: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు విద్యాదినోత్సవం.. రాగిజావ పంపిణీతో బడులు ప్రారంభం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana: దశాబ్ది వేడుకల్లో భాగంగా ప్రభుత్వం నేడు విద్యా దినోత్సవాన్ని నిర్వహించనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు రాగిజావ పంపిణీతో పాటు పాఠశాలలను ప్రారంభించి పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలోని 25,26,907 మం ది విద్యార్థులకు ఉదయం 250 ఎంఎల్‌ రాగిజావను అందించే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా వెయ్యి ఆధునీకరించిన పాఠశాలలను ప్రారంభించనున్నారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మూడు వర్క్‌బుక్‌లు, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నోట్‌బుక్‌లు పంపిణీ చేస్తారు. రాష్ట్రంలోని 19,800 ప్రాథమిక పాఠశాలలకు ట్యాబ్‌లు పంపిణీ చేయనున్నారు. 1,600 పాఠశాలల్లో 4,800 డిజిటల్ తరగతులు ప్రారంభించనున్నారు. 30 లక్షల మంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. 5 వేల పాఠశాలల్లో రీడింగ్ కార్నర్లు ప్రారంభిస్తామన్నారు.

Read also: YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు

ఈ విద్యా సంవత్సరం నుంచి 9వ తరగతిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడతారు. రాష్ట్రంలోని 475 కేజీబీవీల్లో 245 పాఠశాలలను ఇంటర్ వరకు పొడిగించారు. వికలాంగ పిల్లల కోసం 467 భివా కేంద్రాలను నడుపుతుండగా వారి తల్లిదండ్రులకు రూ. 3,500 బాలికలకు సంవత్సరానికి రూ. 2,000 స్కాలర్‌షిప్‌లు అందిస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా 12 పాలిటెక్నిక్ కళాశాలలను మంజూరు చేయగా, 15 కళాశాలలకు సొంత భవనాలు, 22 హాస్టళ్లను నిర్మించింది. విద్యాశాఖలో 3,997 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించారు. 2014 తర్వాత కొత్తగా 15 డిగ్రీ కాలేజీలు ఏర్పాటయ్యాయి. ఇంటర్ ఈ విద్యా సంవత్సరం నుంచే డిజిటల్ ఆన్ స్క్రీన్ అసెస్‌మెంట్‌ను ప్రారంభించింది. కొత్తగా మహిళా వర్సిటీ, హార్టికల్చర్, ఫారెస్ట్, వెటర్నరీ వర్సిటీలను ఏర్పాటు చేశారు. గురుకులాల్లో చదివిన 930 మంది డాక్టర్లు, 1517 మంది ఇంజినీర్లు అయ్యారు. ముస్లిం బాలికల కళాశాల జాతీయ స్థాయి విద్యలో రాష్ట్రంలో రెండవ స్థానంలో మరియు పాఠశాల విద్యలో మూడవ స్థానంలో ఉంది.
YouTube: యూట్యూబర్లకు గుడ్ న్యూస్.. ఈ వీడియోలు అప్ లోడ్ చేస్తే డబ్బులే డబ్బులు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • govt schools
  • ragi java
  • talangana news
  • telangana
  • Telangana schools

తాజావార్తలు

  • Prabhas : ధురంధర్ కోసం ప్రభాస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

  • TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

  • Babar Azam: “విరాట్‌ కోహ్లీతో నాకు పోలిక ఏంటి?”.. జర్నలిస్టుకు బాబర్ ఆజాం స్ట్రాంగ్ కౌంటర్

  • Pradeep Ranganathan : ప్రదీప్ రంగనాథన్ ఖాతాలో మరో హండ్రెడ్ క్రోర్ పడుతుందా..?

  • CarPlay: భారత్ లో వాట్సాప్ ఫర్ కార్‌ప్లే విడుదల.. చాట్ లిస్ట్, కాల్ హిస్టరీ, ఫేవరెట్ కాంటాక్ట్స్.. పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions