Former Minister Thummala Nageswara Rao Made Sensational Comments. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని చెరువు మాదారంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. రాజకీయంగా శత్రువులను నమ్మచ్చు గాని రాజకీయ ద్రోహులు మాత్రం నమ్మవద్దంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. శత్రువులు పక్క పార్టీలో వెళ్ళిపోతారు ద్రోహులు మాత్రం పార్టీకి ద్రోహం చేసి ఓడిస్తారని ఆయన విమర్శించారు. ద్రోహాన్ని మీరు చూసుకోండి మళ్ళీ…