Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News The Police Seized A Huge Amount Of Gold Near Pantangi Toll Gate In Chautuppal

Gold Seized at Pantangi Toll Plaza: లేడీలు కాదు కిలాడీలు..

Published Date :October 31, 2022 , 9:10 am
By NTV WebDesk
Gold Seized at Pantangi Toll Plaza: లేడీలు కాదు కిలాడీలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Gold Seized at Pantangi Toll Plaza: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ రంగంలోకి దిగింది. పంతంగి టోల్‌ గేట్ వద్ద తనికీలు నిర్వహించాగా.. 3.05 కేజీల బంగారం సీజ్ చేసారు అధికారులు. విజయవాడ నుండి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వస్తున్న ఇద్దరు మహిళా ‌ప్రయాణీకుల వద్ద బంగారం గుర్తించారు.

Read also: Elon Musk Mark Charges: ట్విట్టర్ ఖాతాదారులకు షాక్.. వారికి రూ1600 ఛార్జ్?

బంగారాన్ని పేస్ట్ రూపంలో లగేజ్‌ బ్యాగ్‌లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కారుతో పాటు బంగారం సీజ్ చేశారు. మహిళా ప్రయాణీకులతో పాటు డ్రైవర్ ను అదుపులో తీసుకున్నారు. వారిని DRI అధికారులకు అప్పగించారు. ముందుగా లేడీలు పథకం ప్రకారం షార్జా నుండి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించే యత్నం చేశారు. అయితే అక్కడనుంచి తప్పించుకున్నామని లేడీలు భావించారు. పంతంగి టోల్‌ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. అక్కడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ.. పోలీసులు వారివద్ద వున్న పేస్టును పరిశీలించగా.. బంగారం వున్నట్లు గమనించారు. దీంతో.. వారిని అదుపులో తీసుకుని కారును బంగారాన్ని సీజ్‌ చేశారు DRI బృందం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Vikarabad Crime: కొండగల్ హైఅలర్ట్.. సూట్ కేస్ లో బాలుడి మృతదేహం

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chautuppal mandal
  • gannavaram airport
  • Gold
  • Pantangi toll gate
  • Police seized

తాజావార్తలు

  • Praja Darbar: మంత్రి లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్.. ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ!

  • OnePlus Nord 6: వన్ ప్లస్ నార్డ్ 6.. 9000mAh బ్యాటరీ, Snapdragon 8s Gen 4తో మిడ్-రేంజ్ కిల్లర్ వచ్చేస్తోంది

  • Peddi: గెట్ రెడీ.. మెగా సెలబ్రేషన్స్‌కు సిద్ధమవండి!

  • Horror Movies: సీక్వెల్స్‌కు బ్రేక్ ఇచ్చి.. హారర్ కామెడీ వైపు అగ్ర హీరోలు!

  • Hardik Pandya: హనుమాన్ చాలీసాపై హార్దిక్ పాండ్యా ఆసక్తికర వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions