Gold Seized at Pantangi Toll Plaza: లేడీలు కాదు కిలాడీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Seized at Pantangi Toll Plaza: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ గేట్ వద్ద పోలీసులు భారీగా బంగారం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ రంగంలోకి దిగింది. పంతంగి టోల్ గేట్ వద్ద తనికీలు నిర్వహించాగా.. 3.05 కేజీల బంగారం సీజ్ చేసారు అధికారులు. విజయవాడ నుండి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణీకుల వద్ద బంగారం గుర్తించారు.
Read also: Elon Musk Mark Charges: ట్విట్టర్ ఖాతాదారులకు షాక్.. వారికి రూ1600 ఛార్జ్?
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
బంగారాన్ని పేస్ట్ రూపంలో లగేజ్ బ్యాగ్‌లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. కారుతో పాటు బంగారం సీజ్ చేశారు. మహిళా ప్రయాణీకులతో పాటు డ్రైవర్ ను అదుపులో తీసుకున్నారు. వారిని DRI అధికారులకు అప్పగించారు. ముందుగా లేడీలు పథకం ప్రకారం షార్జా నుండి విజయవాడ చేరుకున్నారు. విజయవాడ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి బంగారాన్ని తరలించే యత్నం చేశారు. అయితే అక్కడనుంచి తప్పించుకున్నామని లేడీలు భావించారు. పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా.. అక్కడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ.. పోలీసులు వారివద్ద వున్న పేస్టును పరిశీలించగా.. బంగారం వున్నట్లు గమనించారు. దీంతో.. వారిని అదుపులో తీసుకుని కారును బంగారాన్ని సీజ్ చేశారు DRI బృందం. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Vikarabad Crime: కొండగల్ హైఅలర్ట్.. సూట్ కేస్ లో బాలుడి మృతదేహం
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?