Congress First List: తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా తొలి జాబితాలో 55 మందికి స్థానం కల్పించారు. బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావుతో పాటు ఆయన కుమారుడికి కూడా టికెట్ ఖాయమైంది. మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ పీసీసీ, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులకు కూడా టికెట్ దక్కింది. హుజూర్నగర్, పద్మ కోదాడ నుంచి ఉత్తమ్ బరిలోకి దిగుతున్నారు. వేముల వీరేశం, జూపల్లి కృష్ణారావులకు కూడా తొలి జాబితాలో చోటు దక్కింది. వామపక్షాలతో చర్చించి మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ఆదివారం విడుదల చేసింది. తెలంగాణలో 55, మధ్యప్రదేశ్‌లో 144, ఛత్తీస్‌గఢ్‌లో 30 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మాజీ సీఎం కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌లోని చింద్వారా స్థానం నుంచి పోటీ చేశారు.
Also Read
ఇదీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా..
జగిత్యాల-జీవన్ రెడ్డి
ధర్మపురి-అడ్లూరి లక్ష్మణ్ కుమార్
రామగుండం-ఎంఎస్ రాజ్ ఠాకూర్
మంథని-దుద్దిళ్లశ్రీధర్ బాబు
పెద్దపల్లి-విజయరామన్ రావు
వేములవాడ-ఆదిశ్రీనివాస్
మానకొండూర్-కవ్వంపల్లి సత్యనారాయణ
మెదక్-మైనంపల్లి రోహిత్ రావు
అంథోల్-దామోదర రాజనర్సింహ
జహీరాబాద్-ఎ.చంద్రశేఖర్
సంగారెడ్డి-జగ్గారెడ్డి
గజ్వేల్-తూముకుంట నర్సా రెడ్డి
55 మంది అభ్యర్థుల లిస్ట్..


తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?