Pahadi Shareef Crime: క్యాబ్ డ్రైవర్ పై అటాక్.. కత్తితో దాడి చేసి కారుతో పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pahadi Shareef Crime: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వద్ద దారుణం చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్ కొందరు దుండగులు దాడి చేసి క్యాబ్ తో పరారైన ఘటన నగరంలో కలకలం రేపుతుంది. కంచన్‌బాగ్, హఫీజ్‌బాబానగర్ కు చెందిన మీర్జా ఆజంబేగ్ (21) వృత్తి రిత్యా క్యాబ్ డ్రైవర్. యూబర్ క్యాబ్ సర్వీస్‌లో డ్రైవర్. గురువారం తెల్లవారు జామున 12.45 గంటలకు యూబర్ యాప్‌లో వచ్చిన మెసేజ్ప్రకారం టిఎస్ 09 యు.డి 4323 నెంబర్ గల మారుతి కారులో మీర్జా ఆజంబేగ్ ఇద్దరు వ్యక్తులను ఎల్బీనగర్ వద్ద పికప్ చేసుకున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయాల్సి ఉండగా ముందుగా ఓటీపీ చెప్పమని క్యాబ్ డ్రైవర్ అడిగాడు. ఫోన్ ప్రాబ్లమ్ ఉందని, మార్గ మధ్యలో చెబుతానని చెప్పడంతో పహాడిషరీఫ్ పోలీస్‌స్టేషన్ దాటగానే ఓ వ్యక్తి వాష్ రామ్ అంటూ కారు ఆపాలని చెప్పడంతో తాను ఎయిర్ పోర్ట్ దగ్గర లోనే ఉందని అక్కడ అపుతానని చెప్పాడు.
Read also: Covid 19: కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతున్న XBB1.16 వేరియంట్.. లక్షణాలివే..
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
దీంతో వెనుక సీటులో కూర్చున్న ఓ వ్యక్తి వెనుక నుంచి గట్టిగా పట్టుకోగా, నా పక్కన సీటులో కూర్చున్న వ్యక్తి కత్తితో క్యాబ్ డ్రైవర్‌పై దాడిచేశాడు. క్యాబ్ డ్రైవర్ తలకు బలమయిన గాయాలు అవ్వడంతో వెంటనే కారు ఆపి కిందకు దిగాడు. సదరు వ్యక్తులు క్యాబ్‌తో పరారయ్యారు. క్యాబ్ డ్రైవర్ మరొక కారు లిఫ్ట్ తీసుకుని మరీ వెంబండించిన ఫలితం లేకుండా పోయింది. జరిగిన విషయాన్ని తన కారు యజమాని అజ్మత్కు వివరించాడు. వెంటనే యజమాని జీపీఎస్ యాప్ ద్వారా చెక్ చేయగా క్యాబ్ బేగంబజార్‌లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే క్యాబ్ డ్రైవర్ మీర్జా ఆజంబేగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పహాడిషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన క్యాబ్ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
IPL 2023 : ఎంఎస్ ధోనీ, ఏబీ డివిలియర్స్ లలో తన ఫేవరెట్ క్రికెటర్ ఎవరో చెప్పేసిన విరాట్
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!