నేడు షర్మిల నిరుద్యోగ దీక్ష : షాకిచ్చిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల… ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య మైన ప్రాంతాల్లో నిరుద్యోగ దీక్ష చేశారు వైఎస్ షర్మిల. అయితే… ఇవాళ నిరుద్యోగ దీక్ష చేపట్టనున్నారు వైఎస్ షర్మిల. అయితే.. నేడు షర్మిల చేపట్టబోయే నిరుద్యోగ దీక్ష కు ఆటంకం కలిగింది. బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో దీక్షకు ఏర్పాట్లు చేస్తున్న వైఎస్ఆర్టీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు పోలీసులు. సభ ఏర్పాట్లు చేయడానికి వీలు లేదంటూ… అడ్డుకున్నారు పోలీసులు. రాత్రికి రాత్రి సభకు అనుమతి లేదు అనటం ఏంటని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు. సభను అడ్డుకుంటే రోడ్డుపైనే దీక్షకు కూర్చుంటామని తేల్చి చెబుతున్నారు కార్యకర్తలు. అయితే.. ఈ సంఘటన పై వైఎస్ షర్మిల ఇంకా స్పందించలేదు.
Also Read
- TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
- Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
తాజావార్తలు
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
-
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
-
Srikanth Odela: చిరంజీవి సినిమా పక్కన పెట్టేసి 3 నెలల బ్రేక్.. శ్రీకాంత్ ఓదెల మైండ్‌లో ఏముంది?
-
Srikanth Odela:రోజుకో అప్డేట్ అంటే చిరాకు!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!