ఏ4 సైజు పేపర్ వినియోగంపై హైకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాధారణంగా బయట ఏ4 సైజు పేపర్‌ను వాడితే.. కోర్టులు, రిజిస్ట్రేషన్ కార్యాలయలు.. ఇతర కొన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఏ4 కంటే కాస్త పొడవైన పేపర్లు వాడుతుంటారు.. అయితే, హైకోర్టులో ఏ4 సైజు పేపర్‌ను ఉపయోగించడంపై బాంబే హైకోర్టులో విచారణ జరిగింది.. తెలంగాణ హైకోర్టు మరియు అన్ని సబార్డినేట్ కోర్టులలో అన్ని న్యాయపరమైన ప్రయోజనాల కోసం రెండు వైపులా రాసిన ఏ4 సైజు పేపర్లను మాత్రమే ఉపయోగించాలంటూ మయూర్ ముంద్రా అనే న్యాయవాది రిట్ పిటిషన్ దాఖలు చేశారు.. దీనిపై హైకోర్టు ప్యానెల్ విచారించింది.
Read also: వైఎస్ వివేకా కేసులో మరో అరెస్ట్.. మా నాన్నకు సంబంధం లేదంటూ సీబీఐకి లేఖ
Also Read
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
- Land Pass Books: 'భూదార్' పేరుతో పాస్ పుస్తకాలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు..
అయితే, పేపర్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అది కాలుష్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాదించారు పిటిషనర్.. ఉత్పత్తి సమయంలో క్లోరిన్ ఆధారిత బ్లీచ్‌లను ఉపయోగిస్తారని, దీని ఫలితంగా మన నీరు, గాలి మరియు మట్టిలోకి విష పదార్థాలు విడుదలవుతాయని పిటిషన్ వాదనలు వినిపించారు.. ఇక, గత 2 దశాబ్దాలలో దాదాపు 386 మిలియన్ హెక్టార్ల అటవీప్రాంతం కోల్పోయామని.. ఇది కలప పంటను కోల్పోవడానికి దారితీసిందని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. పేపర్ అవసరాల నిమితం పొదుపుగా వాడాలని.. ఏ4 సైజు పేపర్లను రెండు వైపుల పూర్తిగా వినియోగించాలని.. ఒకవైపు మాత్రమే వాడరాదని పేర్కొంది.. దీనికి సంబంధించిన ఓ సర్క్యులర్‌ను కూడా వెంటనే జారీ చేయబడుతుంది ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది, వాతావరణం, అడవులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేసింది హైకోర్టు.
తాజావార్తలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!