Telangana Jobs : మరోసారి ఆరోగ్యశాఖలో ఉద్యోగాల జాతర.. 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీ
- 1623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
- సెప్టెంబర్ 8 నుంచి 22 వరకు ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు
- జిల్లా, ఏరియా హాస్పిటళ్లు - మెరుగవనున్న వైద్య సేవలు
- ఇప్పటికే 8 వేల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం, మరిన్ని 7 వేల భర్తీ కొనసాగింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Jobs : తెలంగాణలో ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల వేట మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1623 పోస్టులు భర్తీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. వివరాల ప్రకారం, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, అలాగే ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమై, 22వ తేదీ వరకు కొనసాగనుంది.
Gharana Mogudu : ‘ఘరానా మొగుడు’ మూవీకి చిరు రికార్డ్ రెమ్యునరేషన్..
Also Read
- Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్‌లో ఒకే రోజు ముగ్గురు బలి!
- OTR : తెలంగాణ MLC ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్త లెక్కలు..! రెండు సీట్లు రెడ్లకేనా..?
- Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్లకు మరో ఛాన్స్.. ఆగస్టు 15 వరకు గడువు.!
ఈ నియామకాలతో జిల్లా ఆసుపత్రులు, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లు (CHCs) లో వైద్య సేవలు మరింత మెరుగవనున్నాయి. పల్లెలకు దగ్గరగా స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలకు నేరుగా లాభం కలగనుంది. ఇప్పటికే ఆరోగ్యశాఖలో సుమారు 8 వేల పోస్టులను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మరో 7 వేల పోస్టుల కోసం భర్తీ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకాలతో వైద్య రంగంలో పెద్ద ఎత్తున బలోపేతం కానుంది.
Chiranjeevi : చిరంజీవి పేరును అందుకే టైటిల్ గా పెట్టా.. అనిల్ కామెంట్స్
తాజావార్తలు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!