Tamilisai Soundararajan: కాకతీయ స్నాతకోత్సవంలో.. గవర్నర్ తమిళిసై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో బీజేపీ-TRS వార్ జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్ వరంగల్ పర్యటన ఆసక్తి రేపుతోంది. ఎన్నో పోరాటాలకు పురుడుపోసిన కాకతీయ యూనివర్సిటీలో గవర్నర్ పర్యటన హై టెన్షన్ సృష్టిస్తోంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై వరంగల్‌లో పర్యటించనున్నారు. అక్కడ కాకతీయ యూనివర్సిటీలో జరిగే 22వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు.. 2019-2020 సంవత్సరంలో వివిధ కోర్స్ లలో పీ.హెచ్.డీ పూర్తి చేసుకున్న 56 మందికి డాక్టరేట్ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు 276 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేయనున్నారు.
కాకతీయ యూనివర్సిటీ లో గవర్నర్ కార్యక్రమాలు ఉండడంతో ఆసక్తికరంగా మారింది. కే.యూలో బోధన-బోధనేతర సిబ్బందితో కలిపి 11 కమిటీలు వేశారు. ఇవాళ ఉదయం 7.20 నిమిషాలకు రాజ్ భవన్ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. ఇక 10 గంటలకు కాకతీయ యూనివర్సిటీకి చేరుకుంటారు. 10.25 నిమిషాల నుండి 12.45 నిమిషాల వరకు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సంలో పాల్గొంటారు. మధ్నాహ్నం 12.55 కు యూనివర్సిటీ గెస్ట్ హౌజ్‌కు చేరుకొని భోజనం చేస్తారు. కాస్త విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రోడ్డు మార్గంలోనే హైదరాబాద్ కు వెళ్తారు. అయితే.. రాష్ట్రంలో నెలకొన్న బీజేపీ-TRS వార్ నేపథ్యంలో గవర్నర్ పర్యటన ఉత్కంఠత రేపుతోంది. దీంతో.. గవర్నర్ పర్యటనకు పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. ఈనేపథ్యంలో బయటి వ్యక్తులు ఎవరూ లోనికి రాకుండా.. ఆడిటోరియం వద్ద ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు.
Heroine Anjali: అదేంటి అంజలిని ఇలా ట్రోల్ చేస్తున్నారు.. మీకు తెలిస్తే షాక్ అవుతారు?
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!