Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Telangana Corona Bulletin 12 07 2022

Telangana Corona : మళ్లీ భారీ కేసులు.. హైదరాబాద్‌లో అత్యధికం..

Published Date :July 12, 2022 , 9:43 pm
By Gogikar Sai Krishna
Telangana Corona : మళ్లీ భారీ కేసులు.. హైదరాబాద్‌లో అత్యధికం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

యావత్తు ప్రపంచ దేశాలను భయాందోళనకు గురి చేస్తోన్న కరోనా రక్కసి మరోసారి విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగతూ వస్తున్నాయి. దీనికి తోడు వర్షాకాలం కావడంతో సీజనల్‌ వ్యాధులు కూడా పంజా విసురుతున్నాయి. వర్షాకాలం నేపథ్యంలో.. ఇప్పటికే భారీగా ఫీవర్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే.. తాజాగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 27, 249మందికి కరోనా టెస్టులు చేయగా.. 562 మందికి కరోనా సోకినట్లు నిర్థాణైంది.

అంతేకాకుండా.. ఒక్క రోజులు కరోనా నుంచి 616 మంది కోలుకున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం తెలంగాణలో 8,07,134 మందికి కరోనా సోకగా.. అందులో.. 7,97,911 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 4,111 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 5,112 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • corona news
  • Corona Updates
  • Omicrona Variant
  • telangana corona bulletin

తాజావార్తలు

  • Hormuz Strait: ‘మా ఓడరేవులకు ముప్పు వాటిల్లితే.. ఏ గల్ఫ్ ఓడరేవు సురక్షితంగా ఉండదు’ ట్రంప్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

  • Stock Market: భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్.. లక్షల కోట్లు ఆవిరి

  • Jailer 2 : రజనీకాంత్‌ సినిమాను పవన్‌కల్యాణ్‌ ఎందుకు రిజెక్ట్ చేశాడు?

  • Mangli: పంజాగుట్ట పీఎస్‌కు తాగి వచ్చిన మంగ్లీపై ఫిర్యాదు చేసిన న్యాయవాది

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions