BC Reservations : బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.!
- హైకోర్టు స్టేపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కొనసాగించాలని విజ్ఞప్తి
- GO 9 అమలుకు సుప్రీంకోర్టులో వాదనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BC Reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోను, ఎన్నికల నోటిఫికేషన్ అమలును హైకోర్టు నిలిపివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు సన్నద్ధమైంది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) దాఖలు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల ప్రక్రియను కొనసాగించమని సుప్రీంకోర్టులో వాదించనుంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైనందున, హైకోర్టు జోక్యం సరిగ్గా లేదని, GO 9 అమలు చేయాలని ప్రభుత్వం సూచన చేస్తుంది. సుప్రీంకోర్టుకు వెళ్లే వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు కాంగ్రెస్ నేతలు జూమ్ సమావేశం నిర్వహించి, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో చర్చలు జరిపారు.
Sergio Gor: మోడీతో భేటీ అయిన అమెరికా రాయబారి సెర్గియో గోర్..
Also Read
తాజావార్తలు
-
TSLPRB : పోలీస్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి పెంపు.!
-
Century On Australia Team: ఆస్ట్రేలియాపై వీరవిహారం.. సెంచరీతో కదం తొక్కిన హసన్..
-
Golconda Traffic : గోల్కొండకు రేపు వెళ్లే వారూ.. ఈ రూట్లు గుర్తుపెట్టుకోండి.!
-
BSNL: కస్టమర్లకు ఇండిపెండెన్స్ డే ఆఫర్.. కేవలం ఒక రూపాయికే కొత్త స్కీమ్
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. ఆసియా కప్, ఆసియా క్రీడలకు స్టార్ బ్యాటర్ దూరం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!