Tarun Chugh: కేసీఆర్ ప్రతి లెక్కా మా దగ్గర ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో కేసీఆర్ పాలనపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ ఛుగ్. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ పొలిటికల్ టూరిజం చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్తున్నారు. ఇండియాకు ఎందుకు ఉక్రెయిన్, రష్యా లకు కేసీఆర్ అధ్యక్షుడు అవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ఉక్రెయిన్ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుందంట. మాకు ప్రశాంత్ కిషోర్ లాంటి వారి అవసరం లేదన్నారు తరుణ్ చుగ్. ఏ కిషోర్ లు కేసీఆర్ ని కాపాడలేరు. కేసీఆర్ ముఖంలో భయం కన్పిస్తోంది.
కుటుంబ పాలన చేస్తున్న వారికే వ్యూహకర్తలు అవసరం. మా బూత్ ఇన్‌చార్జ్ బూత్ ఎలా గెలవాలి ప్లాన్ చేస్తాడు? మాకు పీకేలు అవసరం లేదు. తెలంగాణ లో జరిగే పోరాటం బీజేపీ టీఆర్‌ఎస్‌ల మధ్యకాదు. కుటుంబ రాజకీయానికి. ,తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటం. కేసీఆర్ ప్రధాని అని పగటి కలలు కంటున్నారు. ముంగేరి లాల్ కలలు కంటున్నాడన్నారు తరుణ్ చుగ్. కేసీఆర్ పొగొట్టుకుంది తెలంగాణలో వెతుకుతున్నది బయట. ప్రధాని మోడీ మీద ఇప్పటి వరకు ఎవరూ అవినీతి ఆరోపణలు చేయలేదన్నారు.
Also Read
కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేశారు. అద్దంలో తన ముఖం చూసుకొని మోడీ పై ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ ప్రతి లెక్క మా దగ్గర ఉంది. కేసీఆర్ ది మునిగి పోయే నావ అన్నారు తరుణ్ చుగ్.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!