Talasani: అవసరమైతే వారికి నష్టపరిహారం ఇస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Talasani: అవసరమైతే వారికి నష్టపరిహారం ఇస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హుస్సేన్ సాగర్ నీటిమట్టాన్ని, పరిసర ప్రాంతాలను మంత్రి తలసాని, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు. నగరంలో వర్షాలకు ఎలాంటి ప్రాణా, ఆస్థి నష్టం లేకుండా చూస్తున్నామని అన్నారు. అన్ని శాఖలు కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. నాలాల అంభివృద్ధి చేశారని.. చాల ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పాయని అన్నారు. హుస్సేన్ సాగర్ లో 2 వెల క్యూసెక్కులు కిందకు వదులుతున్నామని అన్నారు. నాలాల దగ్గ్గర ఆక్రమ నిర్మాణాలతో కొన్ని ఇబ్బందులు అయ్యాయని తెలిపారు. ఆక్రమ నిర్మాణాలపై త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే వారికి నష్టపరిహారం కూడా ఇస్తామన్నారు. రానున్న వారం పాటు వర్షాలు ఉన్నాయనే సమాచారం ఉందని తెలిపారు. వారం పాటు అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కు పిర్యాదు చేయాలని కోరారు. వెంటనే సమస్యలు పరిస్కరిస్తున్నామని తెలిపారు.
Read also: Project K: ‘కల్కి’లో అతిపెద్ద సస్పెన్స్ ఇదే…
Also Read
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
426 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్‌లు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు మరియు వరద ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి. ప్రత్యేకంగా 157 స్టాటిక్ టీంలు రంగంలోకి దిగి నీటిని తొలగించి వరదకు అడ్డుగా ఉన్న వ్యర్థాలను తొలగించే పనులు చేపడుతున్నారు. 339 వాటర్‌లాగింగ్ పాయింట్ల వద్ద చర్యలు చేపట్టారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా 128 మినీ మొబైల్ బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. డీఆర్‌ఎఫ్ బృందాలు విరిగిన చెట్లను వెంటనే తొలగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చేస్తున్నారు. నగరంలోని 185 చెరువులు, కుంటల్లో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి ముందస్తుగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అదే సమయంలో శిథిలావస్థలో ఉన్న పురాతన భవనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. కమిషనర్ రొనాల్డ్రోస్ జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీర్లు ఎప్పటికప్పుడు సమీక్షించి తగు చర్యలు తీసుకుంటున్నారు. గురువారం రాత్రి 7 గంటల వరకు 28 ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయని, 15 ప్రాంతాల్లో నీరు నిలిచిందని, మరో రెండు చోట్ల గోడలు కూలిపోయాయని ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
Brain Chip: బ్రెయిన్‌లో చిప్.. చివరకు ఏమైందంటే..?
తాజావార్తలు
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!