Suryapet: నాయనమ్మ కళ్ళలో ఆనందం కోసం చెల్లెలు భర్తను చంపిన మనవళ్లు..
- సూర్యాపేట పరువు హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
- నాయనమ్మ కళ్ళలో ఆనందం కోసం చెల్లెలు భర్తను చంపిన మనవళ్లు..
- ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన సూర్యాపేట పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryapet: సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. నాయనమ్మ కళ్ళలో ఆనందం కోసం చెల్లెలు భర్తను మనవళ్లు చంపేశారు. ఈ ఘటన, జనవరి 26వ తేదీన రాత్రి 10 గంటల తర్వాత భైరు మహేష్, కోట్ల నవీన్ లు.. మరి కొంతమంది సాయంతో కృష్ణను దారుణంగా హత్య చేశారు. భైరు మహేష్ తో కృష్ణ కలిసి ఉండగా దాడి చేసిన నవీన్, మరో యువకుడు.. ఈ సందర్భంగా చెల్లెలు భర్త గొంతు నులిమి, విచక్షణారహితంగా రాళ్ళతో చితకబాదడంతో.. అతడి ముఖంపై, ఒంటిపై తీవ్ర గాయాలు కావడంతో పక్కటెముకలు విరిగిపోయాయి. కృష్ణ హత్య తర్వాత డెడ్ బాడీని మాయం చేసేందుకు నిందితులు విశ్వ ప్రయత్నాలు చేశారు. మృతదేహాన్ని కాల్చివేయడానికి లేదా ఖాళీ ప్రదేశంలో పడేయటానికి తీవ్రంగా ప్రయత్నించారు అని పోలీసులు వెల్లడించారు.
Read Also: California : అగ్ని ప్రమాదం తర్వాత కాలిఫోర్నియాలో కరోనా పరిస్థితులు
Also Read
అయితే, చెల్లెలు భర్త కృష్ణను హత్య చేసినట్లు నాయనమ్మకు చెప్పడంతో పాటు ఆమెకు మృతదేహాన్ని సదరు నిందితులు చూపించారని పోలీసులు తెలిపారు. ఆ తరువాత మృతదేహాన్ని చాలా దూరంగా పారేయాలని నిర్ణయించుకుని.. కారులో మృతదేహాన్ని పెట్టుకుని దాదాపు 100 కిలో మీటర్ల పాటు జాతీయ రహదారిపై రాత్రంతా తిరిగి చివరకు తెల్లవారు జామున జనగామ నుంచి పిల్లల మర్రి వెళ్లే మూసీ కాలువ దగ్గర పడేశారు అని చెప్పుకొచ్చారు. ఇక, ఈ కేసును సీరియస్‌గా తీసుకుని.. విచారణలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ajit Agarkar: చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ గుడ్‌బై? బీసీసీఐలో హాట్ టాపిక్
-
Lava Bold N4 Pro 5G: లావా Bold N4 Pro 5G లాంచ్.. Android 16, 6,000mAh బ్యాటరీ, 5Gతో కొత్త ఫోన్
-
Jailer 2: ‘జైలర్ 2’ నుంచి ఫస్ట్ ప్రోమో రిలీజ్.. సూరజ్ వెంజరమూడుకు అదిరిపోయే క్యారెక్టర్!
-
iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!