Graves at Home: ఇదెక్కడి ఖర్మరా నాయనా.. కళలో బాబా చెప్పాడని ఇంట్లో మూడు సమాధులా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Graves at Home: హైదరాబాద్ లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో వింత ఘటన చోటుచేసుకుంది. రజియా బేగం, ఇమ్రాన్, ఫాహీం ఇద్దరూ కలిసి ఇంట్లోనే సమాధి నిర్మాణము చేసి పూజలు నిర్వహిస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో పహాడి షరీఫ్ లో కలకలం రేపింది. స్థానికలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సమాధులను తొలగించారు.
Read also: Minister Roja Dance: డ్యాన్స్ తో దుమ్మురేపిన మంత్రి రోజా
Also Read
పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో రజియా బేగం, ఇమ్రాన్, ఫాహీం నివాసం ఉంటున్నారు. కలలో బాబా చెప్పాడంటూ రజియా బేగం ఇంట్లోనే సమాధి నిర్మాణం చేశారు. అనంతరం మజీద్ లోకి వెళ్లి సమాధి వెలిసింది అంటూ రజియా బేగం ప్రచారం చేశారు. రజియా బేగం కలలో కి 600 ఏళ్లుగా భూమిలో ఉన్నాను, నేను ఇప్పుడు తిరిగి భూమిపైకి రావాలనుకుంటున్నాను అని బాబ చెప్పినట్లు తెరపైకి మాటలు తెచ్చారు. దీంతో రజియా బేగం ఇంట్లోనే మూడు సమాధులు నిర్మాణం చేశారు. అయితే రజియా చేసిన పనికి స్థానికులు మండిపడుతున్నారు. కేవలం డబ్బులు దోచుకునేందుకే ఇలా చేశారు అని ఆరోపిస్తున్నారు. కాలపత్థర్ నుండి పహాడి షరీఫ్ కు రజియా బేగం కొడుకు ఇమ్రాన్, ఫాహీం వచ్చారు. ఇంట్లో షాప్ లకు పెట్టె బోర్డ్స్ ను తయారు చేస్తున్నామని, స్థానికులు ఇమ్రాన్ చెప్పాడు.
నిందితులు ఎనిమిది రోజుల నుండి ఇంటి పని మొదలు పెట్టారు. 3రోజులు ఇంట్లోనే ఉండి 3 సమాధులు నిర్మాణం పూర్తి చేశారు. కరోణ నుండి పని లేకపోవడంతో ఈపని చేసినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. పూజలు చేయడానికి వచ్చే వారి వద్ద నుండి డబ్బులు తీసుకోవచ్చని కుటుంబం భావించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరి భరతం పట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి మూడు నమ్మకాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని తెలిపారు. డబ్బుకోసం అడ్డమైన దారులు నమ్ముకుని ప్రజల నమ్మకాలను దోచుకునేందుకు ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Top Headlines @1PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
-
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
-
Sumanth : ఈ కథను పట్టుకుని నేను, డైరెక్టర్ మూడేళ్లు ట్రావెల్ అయ్యాం!
-
Robbery : గచ్చిబౌలిలో బస్సు దోపిడీ.. రూ.లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు మాయం
-
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!”.
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!