Hyderabad: బైక్ పై ముద్దులతో హద్దులు దాటిన ఇద్దరు యువ జంటను మూడు రోజుల వ్యవధిలో పోలీసులు పట్టుకున్నారు. బైక్ నడుపుతున్న యువకుడు మహ్మద్ వాసిఫ్ అర్షద్ కాగా అతనిపై కూర్చున్న యువతి భానుగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ లోని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ లో వింత ఘటన చోటుచేసుకుంది. రజియా బేగం, ఇమ్రాన్, ఫాహీం ఇద్దరూ కలిసి ఇంట్లోనే సమాధి నిర్మాణము చేసి పూజలు నిర్వహిస్తున్న ఘటన వెలుగులోకి రావడంతో పహాడి షరీఫ్ లో కలకలం రేపింది.