Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Telangana Budget 2023
  • Union Budget 2023
  • IT Layoffs
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Telangana News Skill Makthal Logo Launched In T Hub Center

Skill Makthal: టీహబ్ వేదికగా ‘స్కిల్ మఖ్తల్’ లోగో ఆవిష్కరణ

Published Date :July 15, 2022 , 7:03 pm
By Ramesh Nalam
Skill Makthal: టీహబ్ వేదికగా  ‘స్కిల్ మఖ్తల్’  లోగో ఆవిష్కరణ

ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జైమఖ్తల్ ట్రస్ట్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మఖ్తల సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మఖ్తల్ నియోజకవర్గంలోని యువతకు స్కిల్స్ డెవలప్ మెంట్ లో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రమైన టీహబ్ వేదికగా ‘స్కిల్ మఖ్తల్’ అనే కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకురావడంతోపాటు ఇందుకు సంబంధించిన స్కిల్ మఖ్తల్ లోగోను టీహబ్ వేదికగా ఆవిష్కరించారు. మక్తల్ మెమొరీ ఎక్స్ పర్ట్ శాలివాహన శ్రీనివాస్, తెలంగాణ నిక్ అవార్డు గ్రహీత లింగప్ప పాల్గొన్నారు. నియోజకవర్గంలో యువత చాలా మంది ఉపాధి లభించక సతమతమవుతున్నారని, వారికి వివిధ రంగాల్లో స్కిల్స్ డెవలప్ మెంట్ అందించి, వారిని స్కిల్ డ్ యూత్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టారు.

మఖ్తల్ నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు సైబర్ సెక్యూరిటీ మీద పూర్తి ఉచితంగా శిక్షణ అందించడంతోపాటు వారికి మల్టీ నేషనల్ సాఫ్ట్ వేర్ కంపెనీలలో ఉద్యోగాలు సైతం కల్పించినట్లు సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. ఇక మఖ్తల్ నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలకు చెందిన స్కూల్ విద్యార్థులకు కంప్యూటర్ లిటరసీతోపాటు ఉచితంగా కోడింగ్ శిక్షణ అందించి, వారే సొంతంగా వీడియో గేమ్ లు తయారుచేసే స్థాయికి తీసుకువచ్చామని అన్నారు. ఇక మల్టీ మీడియా రంగంలో ఉన్న అపార అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా … లక్షల విలువ చేసే యానిమేషన్ లో మఖ్తల్ ప్రాంత యువతకు ఉచితంగా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. ఎడవెల్లి గ్రామంలోని అంగన్ వాడీ చిన్నారులకు కృత్రిమ మేథ ఆధారిత టీవీని అందించి వారికి అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్స్ నేర్పించే దిశగా శ్రీకారం చుట్టామన్నారు.

వ్యవసాయ రంగంలోని అత్యాధునిక పద్దతులపై మఖ్తల్ ప్రాంత యువరైతులను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కు తీసుకువచ్చి, స్కిల్స్ పై అవగాహన , సాయిల్ టెస్ట్, ఇతర నూతన పద్దతుల గురించి వివరించినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న వ్యవసాయ రంగంలో ఐటీని సైతం ఉపయోగించి, ఎక్కువ దిగుబడులు ఎలా రాబట్టాలి అనే దిశగా మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు సూచించారు. ఇక హెల్త్ కేర్ రంగంలో జనరల్ డ్యూటీ అసిస్టెంట్స్ శిక్షణ అందించి, కరోనా సమయంలో నర్సులతో సమానంగా శిక్షణ అందించి, ఉపాధి కల్పించే కార్యక్రమం చేపట్టామన్నారు. అర్టిఫియల్ ఇంటలిజెన్స్ పై యువకులకు శిక్షణ అందించి, ప్రపంచస్థాయిలో రాణించేలా తర్ఫీదు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంప్రదాయ నృత్యంలో శిక్షణ అందించి, హైదరాబాద్ లోని రవీంద్రభారతి వేదికగా నృత్య ప్రదర్శన గావించామన్నారు. ఇటు నియోజకవర్గంలో క్రీడల అభివృద్దికి సైతం టీటా ఆధ్వర్యంలో చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

మఖ్తల్ నియోజకవర్గంలోని యువతకు ఉపాధికల్పనలో భాగంగా వారికి నచ్చిన రంగంలో అవసరమైన స్కిల్స్ అందించి, అవసరమైతే సొంతంగా ఉపాధి లేదా ఉద్యోగాలు పొందేలా సహకరిస్తున్నట్లు జై మఖ్తల్ ట్రస్ట్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మఖ్తల తెలిపారు. వందశాతం స్కిల్స్ అందించి, స్కిల్ మఖ్తల్ గా తయారుచేయాలన్నదే తమ ఉద్దేశమని, ఆ దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైమఖ్తల్ ట్రస్ట్ ప్రతినిధులు తిమ్మప్ప పాల్గొన్నారు.

Skill Makthal

ntv google news
  • Tags
  • skill makthal
  • software companies
  • telangana
  • world youth skill day

WEB STORIES

Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి

"Doomscrolling: ఈ వ్యసనం మీకుందా?.. ఈ చిట్కాలు పాటించండి"

స్టార్ డమ్ ఉన్నా వారసులను హీరోలుగా నిలబెట్టలేకపోయిన స్టార్లు వీరే..

"స్టార్ డమ్ ఉన్నా వారసులను హీరోలుగా నిలబెట్టలేకపోయిన స్టార్లు వీరే.."

Urad Dal: మినప్పప్పు తింటే పురుషుల్లో లైంగిక సమస్యలను..

"Urad Dal: మినప్పప్పు తింటే పురుషుల్లో లైంగిక సమస్యలను.."

ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే..

"ప్రపంచంలో అత్యంత సురక్షితమైన టాప్-10 నగరాలు ఇవే.."

Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు

"Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు"

India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు

"India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు"

Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే

"Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే"

కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!

"కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!"

Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?

"Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?"

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

RELATED ARTICLES

Top Headlines @1PM: టాప్ న్యూస్

Crime News: అలా చేసి… అక్కడ పడేసి వెళ్లిన దుండగులు

Top Headlines @9AM: టాప్ న్యూస్

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Off The Record: వేడెక్కుతున్న వైరా రాజకీయాలు.. అభ్యర్థిని ప్రకటించిన పొంగులేటి

తాజావార్తలు

  • Revanth Reddy: తెలంగాణ సంపదని కాలగర్భంలో కలిపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు

  • Revanth Reddy Jodoyatra Live: అందుకే సీతక్క నియోజకవర్గం నుండి పాదయాత్ర

  • Home Loan: హోమ్‌లోన్ కోసం చూస్తున్నారా.. వాట్సాప్ ద్వారా సులువుగా ఇలా!

  • Girl On Marriage: అతడ్ని పెళ్లి చేసుకోవచ్చా.. యువతి ప్రశ్న, నెట్టింట దుమారం

  • Fitness Tips: జిమ్ లో ఎంతసేపు వ్యాయామం చేయాలి? ఏం తినాలి?

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions