CM Revanth Reddy: బండ తిమ్మాపూర్‌లో సీఎం చేతుల మీదుగా కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్ ప్రారంభం..
- సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
- బండ తిమ్మాపూర్‌లో వెయ్యి కోట్ల రూపాయలతో నిర్మించిన కోకాకోలా కంపెనీ ప్రారంభం
- పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు వందల ఉద్యోగావకాశాలు
- సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, కొండా సురేఖ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో కోకాకోలా కంపెనీని నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ముఖ్య నేతలు పాల్గొన్నారు. సీఎం హోదాలో మొదటి సారి గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు వందల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Read Also: KTM 250 DUKE Price: బంపర్ ఆఫర్.. కేటీఎం 250పై తగ్గింపు
Also Read
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!
- Siddipet : యాప్‌తో బయటపడిన యూరియా మాఫియా..!
- Ponnam Prabhakar - Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్..
- Siddipet: బీరు తాగబోతే షాక్.. బాటిల్లో కండోమ్ ప్యాకెట్ ప్రత్యక్షం..
ప్రారంభోత్సవం అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కలిసి కోకాకోలా ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి కోకాకోలా ప్రతినిధులు కంపెనీపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సీఎం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి వర్గాన్ని లోపలికి అనుమతించకపోవడంతో ఆందోళన చేపట్టారు. కాగా.. కంపెనీ గేట్లను నెట్టుకుంటూ కార్యకర్తలు లోపలికి వచ్చారు. జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో.. పోలీసులతో నర్సారెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. దీంతో.. పరిశ్రమలో గందరగోళం నెలకొంది. మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడకుండానే బయటికొచ్చారు.
తాజావార్తలు
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!