టీవీ ప్రేక్షకులకు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ డిసెంబర్ నుంచి డీటీహెచ్ ఛార్జీలు భారీగా పెంచే దిశగా ఆయా నెట్వర్క్ కంపెనీలు తెలిపాయి. న్యూటారీఫ్ ఆర్డర్2.0(NTO)లో భాగంగా జీ, స్టార్, సోనీ, వైకామ్ వంటి18 సంస్థలు అందించే ఛానళ్ల ప్యాకేజ్ నుంచి తీసివేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో టీవీ ప్రేక్షకులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అదనంగా35 నుంచి50 శాతం మేర ఛార్జీల మోత మోగనుంది. 2017 ట్రాయ్ ఎన్టీఓ పాలసీని తీసుకు వచ్చింది. ఎన్టీఓ2.0తో టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన ఛానల్ ఛార్జీలను మాత్రమే చెల్లించే అవకాశం ట్రాయ్ కల్పించింది. కాగా ట్రాయ్ తెచ్చిన ఎన్టీఓ పాలసీ 2.0తో పలు నెట్ వర్క్ కంపెనీలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీంతో అత్యధిక ప్రాచుర్యం పొందిన ఛానళ్లను బండిల్ ఆఫర్ల నుంచి తీసవేయాలని నెట్వర్కింగ్ కంపెనీలు యోచిస్తున్నాయి. దీంతో తమకు కావాల్సిన ఛానల్‌ను వీక్షించాలంటే సగటు ప్రేక్షకుడు అదనంగా చెల్లించి ఆ ఛానల్ ప్రసారాలు పొందాల్సి ఉంటుంది.
Also Read
- Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- Tags
- dth
- tv Channel
- tvaudince
తాజావార్తలు
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!