ఈ డిసెంబర్ నుంచి డీటీహెచ్ ఛార్జీలు భారీగా పెంచే దిశగా ఆయా నెట్‌వర్క్ కంపెనీలు తెలిపాయి. న్యూటారీఫ్ ఆర్డర్2.0(NTO)లో భాగంగా జీ, స్టార్, సోనీ, వైకామ్ వంటి18 సంస్థలు అందించే ఛానళ్ల ప్యాకేజ్ నుంచి తీసివేయనున్నట్టు తెలుస్తోంది. దీంతో టీవీ ప్రేక్షకులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. అదనంగా35 నుంచి50 శాతం మేర ఛార్జీల మోత మోగనుంది. 2017 ట్రాయ్ ఎన్‌టీఓ పాలసీని తీసుకు వచ్చింది. ఎన్‌టీఓ2.0తో టీవీ ప్రేక్షకులు తమకు నచ్చిన ఛానల్ ఛార్జీలను…